హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 25న శాంతియుత రిలే నిరాహార దీక్షలు

WGL: ఫీజు రీయింబర్స్‌మెంట్, పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని పేరం గోపికృష్ణ డిమాండ్ చేశారు. కళాశాలలు నిలిపివేసిన విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరుతూ నవంబర్ 25 నుంచి కలెక్టరేట్ ఎదుట శాంతియుత రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం పోలీస్ కమిషనర్, కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు.