BDK: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంబ జీవిత బీమా పథకానికి ఈ నెల 20 నుంచి గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎంపీడీవో ముత్యాలరావు తెలిపారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన కుటుంబంలోని ఒకరికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. రేషన్ కార్డు తప్పనిసరి కాదని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు
తెలంగాణ
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా


