BHNG: రాజపేట మండలం బసంతపూర్‌లో సర్పంచ్ రత్నమాల సత్తిరెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు ఎంపీఓ ఇన్నారెడ్డి అభివృద్ధి పనులను పరిశీలించారు. వ్యక్తిగత ఇంకుడు గుంతలు, డ్రైనేజీ, మహిళా భవన నిర్మాణం, పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల నిర్వహణపై సర్పంచ్‌ను అభినందించారు. జలసిరి పనులను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
తెలంగాణ
బసంతపూర్‌లో అభివృద్ధి పనుల పరిశీలన


