HYD: కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు రూ.89 వేల కోట్లేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా అంగీకరించారని ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇంఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) అన్నారు. ఇన్నాళ్లూ ప్రాజెక్టుపై కాంగ్రెస్ లక్ష కోట్ల రూపాయల అవినీతి అంటూ తప్పుడు ప్రచారం చేసిందని, ఇప్పుడు ఉత్తమ్ మాటలతో వారి అసత్యాలు బట్టబయలయ్యాయని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
'కాళేశ్వరం ఖర్చుపై కాంగ్రెస్ అసత్యాలు బట్టబయలు'


