ASR: జి.మాడుగుల మండలం జి.మాడుగుల పంచాయతీ సర్పంచ్ పదవికి కొర్ర ప్రమీల స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. తనను గెలిపిస్తే పంచాయతీలో డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ప్రజలు ఆశీర్వదించి, తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జి.మాడుగుల బరిలో కొర్ర ప్రమీల


