హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండవ రోజు నామినేషన్లు దాఖలు..!

SKLM: ఆమదాలవలస మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా కొనసాగింది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి 60 మంది సర్పంచ్ అభ్యర్థులుగా, 269 మంది వార్డు సభ్యుల అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీవో వైకుంఠ రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు ఇతర పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.