హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీగా మజ్జి సుబ్బలక్ష్మి ఎన్నిక

ASR: ముంచంగిపుట్టు మండల పరిషత్ అధ్యక్షురాలిగా సుజనకోట ఎంపీటీసీ మజ్జి సుబ్బలక్ష్మి, ఉపాధ్యక్షుడిగా జర్జుల ఎంపీటీసీ పాంగి పద్మారావు ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. అనంతరం నూతన ఎంపీపీ మజ్జి సుబ్బలక్ష్మి చేత వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులతో ఆయన ప్రమాణస్వీకారం చేయించారు.