హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తీవ్ర తుఫాన్.. ఆరెంజ్ అలర్ట్ జారీ

KKD: బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ అక్వాన్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఉత్తర దిశగా కదులుతున్న తుఫాన్ కళింగపట్నానికి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో అప్రమత్తత అవసరమని IMD హెచ్చరించింది. కాకినాడకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.