కృష్ణా: పెడన మండలం కొంకేపూడి పరిధిలోని కట్లపల్లి గ్రామంలో గురువారం పంట కోత ప్రయోగం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి కే.జ్యోతి రమణి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కరువు, అర్నాబ్, మురుసు తుఫాన్ల ప్రభావంతో పంట దిగుబడులు తగ్గినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సజ్జా జెన్నీ, ASO శేషారత్నం, ఇన్సూరెన్స్ ఏజెంట్ శివకుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కట్లపల్లిలో తగ్గిన దిగుబడులపై అధికారుల పరిశీలన


