హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల విధులకు డుమ్మా కొడితే సస్పెన్షనే'

WG: ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బందిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారని మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు హెచ్చరించారు. గురువారం తాడేపల్లిగూడెంలో పీవో, ఏపీవోలతో సమావేశం నిర్వహించారు. విధులకు హాజరుకాని వారు వెంటనే బాధ్యతలు చేపట్టాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.