ATP: అనంతపురం రూరల్ మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. రూరల్ మండల ఎంపీపీగా చల్లా జయకృష్ణ, వైస్ ఎంపీపీగా ఉదయ్ శంకర్ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి


