W.G: ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని స్థానిక ఐ భీమవరం టర్నింగ్ వద్ద జాతీయ రహదారి(165) ఆనుకొని ఆక్రమణ నలో ఉన్న రెండు షాపులను గురువారం సాయంత్రం నగర పంచాయతీ అధికారులు తొలగించారు. ఎన్నిసార్లు నోటీసు ఇచ్చిన యజమాని స్పందించకపోవడంతో పోలీసులు సహకారంతో షాపులను తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆకివీడులో ఆక్రమణలు తొలగింపు


