హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత

ATP: గుత్తి మండలం అబ్బేదొడ్డి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. గురువారం బ్రాహ్మణపల్లికి చెందిన దాత అనిల్ నాగమణి చేతుల మీదుగా విద్యార్థులకు సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం రియాజ్ మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదలతో చదివి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.