VSP: పూర్ణ మార్కెట్, అల్లిపురం ప్రాంతాల్లో బియ్యం హోల్సేల్ వ్యాపారుల దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గురువారం ఈ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా, నిబంధనలు ఉల్లంఘించిన ఏడు దుకాణాలపై కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచినా, రేట్లు మార్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
బియ్యం దుకాణాలపై తనిఖీలు..!


