బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో నవంబర్ 14 నుంచి 19 వరకు జరిగిన ఏఎన్యూ అంతర్ కళాశాల క్రికెట్ పోటీలు ముగిశాయి. 21 జట్లు పాల్గొన్నాయి. ప్రథమ స్థానంలో జేకేసీ గుంటూరు, ద్వితీయంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, తృతీయంలో హిందూ కళాశాల, చతుర్థంలో బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలు నిలిచాయి. విజేతలను ప్రిన్సిపాల్ డా. నజీర్ షేక్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో ముగిసిన ANU క్రికెట్ పోటీలు


