హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడో విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల

AKP: జిల్లాలో గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్ తెలిపారు. చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, మాడుగుల, గొలుగొండ, మాకవరపాలెం, నర్సీపట్నం, నాతవరం మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 27న ఉపసంహరణ.