ELR: ఉంగుటూరు మండలంలో మహిళా ఎంపీపీలదే అధిక ప్రాతినిధ్యం. తాజాగా ఆరో మహిళా ఎంపీపీగా అక్కినేని నాగమణి బాధ్యతలు చేపట్టారు. గతంలో తొలి మహిళా ఎంపీపీగా బొమ్మిడి జయలక్ష్మి ఐదేళ్లు పనిచేశారు. అనంతరం కాంగ్రెస్కు చెందిన కొరిపల్లి జయలక్ష్మి, కామవరపు సుబ్బలక్ష్మి ఒప్పందం ప్రకారం ఐదేళ్లు, టీడీపీకి చెందిన మణి నాలుగేళ్లు, వైసీపీకి చెందిన శ్రీలక్ష్మి ఐదేళ్లు ఎంపీపీలుగా సేవలందించారు.
ఆంధ్రప్రదేశ్
ఉంగుటూరులో మహిళా ఎంపీపీలదే హవా


