NGKL: కాంగ్రెస్ ప్రభుత్వంలో 15 నుంచి 20 శాతం కమీషన్ ఇవ్వనిదే పనులు కావడం లేదని జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి చెప్పడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. రేవంత్ రెడ్డి రూ.5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, ఆయన దొంగ అంటూ మరో కాంగ్రెస్ MLA తీవ్ర ఆరోపణలు చేశారని గుర్తుచేశారు.
తెలంగాణ
'కాంగ్రెస్ నేతలే రేవంత్ సర్కార్ గుట్టు విప్పుతున్నారు'


