CTR: పుంగనూరులో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజు గురువారం ప్రశాంతంగా సాగింది. మొత్తం 306 నామినేషన్లు దాకులవ్వగా.. ఇందులో సర్పంచ్ స్థానాలకు 153 అలాగే వార్డు మెంబర్లకు 153 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. రెండో రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో పల్లె రాజకీయం వేడెక్కింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రెండవ రోజు 306 నామినేషన్లు దాఖలు


