KNR: హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి అడ్వెంచర్ క్యాంపులో శాతవాహన యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండో రోజు జరిగిన రాక్ క్లైంబింగ్ శిక్షణలో విద్యార్థులు తమ సాహస నైపుణ్యాలను ప్రదర్శించారు. కంటింజెంట్ లీడర్ డాక్టర్ కె. అర్జున్ కూడా శిక్షణలో పాల్గొని వారిని ప్రోత్సహించారు.
తెలంగాణ
జాతీయస్థాయి క్యాంపుకు శాతవాహన విద్యార్థులు


