KRNL: గోనెగండ్లలో నూతనంగా ఎన్నికైన 21మంది ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. వీరిలో టీడీపీ నుంచి 12 మంది, వైసీపీ నుంచి 9మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీటీసీల ఏకాభిప్రాయంతో నందవరం మౌనిక ఎంపీపీగా ఎన్నికై బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి హాజరై నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గోనెగండ్ల ఎంపీపీగా నందవరం మౌనిక ఎన్నిక


