NGKL: తాడూరు మండలం పర్వతాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, సర్పంచ్ బీముడు నాయక్ తో కలిసి గురువారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే సర్పంచ్ ను తన ఛాంబర్ లోని సీట్ లో కూర్చోపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం


