ATP: గుమ్మగట్ట కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదేశాలతో ముగ్గురిని విధుల నుంచి తొలగించారు. పాఠశాల ప్రిన్సిపల్, ప్రధాన వంట మనిషి, అసిస్టెంట్ కుక్‌లను తొలగిస్తూ సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఫుడ్ పాయిజన్ ఘటనలో ముగ్గురిపై కలెక్టర్ వేటు


