GNTR: జనగణన–2027 రెండో దశ అయిన జనాభా లెక్కల సేకరణపై గుంటూరు కలెక్టరేట్‌లోని మినీ శంకరన్ హాల్‌లో క్షేత్రస్థాయి శిక్షకులకు శిక్షణ ఇచ్చారు. నగర కమిషనర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ కె. మయూర్ అశోక్ తప్పులు లేకుండా పూర్తిచేయాలని ఆదేశించారు. స్వీయ గణన జనవరి 10–24, ఇంటింటి గణన జనవరి 25–ఫిబ్రవరి 28 వరకు జరుగుతుంది. డిసెంబరు రెండో వారంలో పర్యవేక్షకులకు శిక్షణ ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్
'జనగణన–2027 సమర్థంగా పూర్తిచేయాలి'


