హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ లేబర్ సెల్ నూతన కమిటీల నియామకం

JGL: బీజేపీ లేబర్ సెల్ జగిత్యాల పట్టణ, నగర విభాగాలకు నూతన బాధ్యులను నియమిస్తూ జిల్లా కన్వీనర్ కట్ట విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సెల్ పాయింట్స్ నగర కో-కన్వీనర్‌గా కోటగిరి సురేందర్, భవన నిర్మాణ కార్మిక సెల్ పట్టణ కో-కన్వీనర్‌గా మహమ్మద్ హబీబ్, పెయింటర్స్ సెల్ కో-కన్వీనర్‌గా మహమ్మద్ ఇమ్రాన్ నియమితులయ్యారు. వారికి నియామక పత్రాలు అందజేశారు.