హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం'

KNR: రాష్ట్ర సాధనలో కీలకంగా పోరాడిన ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఫోరం రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎక్కటి సంజీవరెడ్డి అన్నారు. ఈనెల 22న చేపట్టనున్న సమ్మక్క–సారలమ్మ చలో మేడారం మహాపాదయాత్ర పోస్టర్‌ను జమ్మికుంటలో గురువారం ఆవిష్కరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు.