హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక రవాణాపై విచారణ జరపాలి

NRPT: మాగనూరు మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీపీ బి. కొండయ్య కలెక్టర్ చి. ప్రియాంకకు ఫిర్యాదు చేశారు. ఇసుక మాఫియాతో పాటు వారికి సహకరిస్తున్న పోలీస్, రెవెన్యూ అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.