PLD: ఆర్యవైశ్యులకు కూటమి ప్రభుత్వం పదవులు కల్పించలేదని వైసీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే ఆర్యవైశ్య నాయకుడు నిడమానూరు సురేంద్రకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముస్లిం అభ్యర్థి షేక్ ఖాజావలి మాస్టర్‌కు 40 ఏళ్ల తర్వాత ఛైర్మన్‌గా పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఖాజావలిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి'


