SDPT: సిద్దిపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.50 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మల్లన్న సాగర్ భూ-నిర్వాసితులకు పెండింగ్ నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని, సిద్దిపేట జిల్లా సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'సిద్దిపేట అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించాలి'


