JN: బహుజన్ సమాజ్ పార్టీ వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా జలగం ప్రవీణ్ నియమితులయ్యారు. BSP రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్, చీఫ్ జోన్-2 కోఆర్డినేటర్ దాగిళ్ల దయానందరావు ఆయనను నియమించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన జలగం ప్రవీణ్, పార్టీ బలోపేతానికి, బహుజన సమాజ అభ్యున్నతికి అంకితభావంతో కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ
వరంగల్ పార్లమెంట్ BSP ఇన్ఛార్జ్గా ప్రవీణ్


