సత్యసాయి: ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల పోస్టర్లను గురువారం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆవిష్కరించారు. చదువు మధ్యలో మానేసిన వారు, పదో తరగతి, ఇంటర్లో తప్పిన విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా విద్యార్హతలు పూర్తి చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ, ఆశా, హోంగార్డు సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి, అడ్మిషన్లు పెంచాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల పోస్టర్లు ఆవిష్కరణ


