హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలి'

BHNG: పీజీఐలో యాదాద్రి జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని డీఈఓ బొల్లారం భిక్షపతి సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణలో మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని ఐదో స్థానంలోపు నిలిపేందుకు కృషి చేయాలన్నారు. పాఠశాలల వసతులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను యూడైస్‌లో తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు.