BDK: బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శుక్రవారం ఉదయం 9 గంటలకు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
తెలంగాణ
రేపు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం


