హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొత్స అనూషకు ట్రోలింగ్.. కీలక ఆదేశాలు

VSP: సోషల్ మీడియా వేధింపులు, అసభ్యకర మార్ఫింగ్ వీడియోలపై బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఉద్దేశపూర్వకంగా మార్ఫింగ్ వీడియోలు వైరల్ చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన హైకోర్టు, అనూషను ట్రోల్ చేస్తూ రూపొందించిన అసభ్యకర వీడియోలను తొలగించాలని ఆదేశించింది.