హైదరాబాద్: 28°C
క్రీడలు

గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు భారీ షాక్‌

BANతో తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన SAకు కెప్టెన్ టెంబా బవుమా గాయం రూపంలో షాక్ తగిలింది. తొలి టెస్టులో పిక్క కండరాల గాయంతో ఇబ్బంది పడిన బవుమా, దాదాపు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్య బృందం సూచించడంతో సెంచూరియన్‌లో జరగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇది జట్టుకు పెద్ద లోటుగా మారింది. మార్క్‌రమ్ సఫారీ జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు.