భారత టెస్టు తుది జట్టులో పేసర్ మహ్మద్ సిరాజ్కు చోటు దక్కకపోవడంపై మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిలకడగా రాణిస్తూ, బుమ్రా లేని సమయంలోనూ జట్టుకు విజయాలు అందించిన సిరాజ్ను పక్కన పెట్టడం అన్యాయమని పేర్కొన్నాడు. సిరాజ్కు తగిన స్పష్టత, గౌరవం ఇవ్వకపోతే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరించారు.
క్రీడలు
సిరాజ్కు అన్యాయం చేస్తున్నారు: అజారుద్దీన్


