BANతో జరిగిన తొలి టెస్టులో SA 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో 2025–2027 ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ విజయంతో సఫారీ జట్టు (75.00) పాయింట్లతో NZను (72.22%) వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. AUS (69.23%) మూడు, IND (51.52%) నాలుగో స్థానాల్లో కొనసాగుతున్నాయి.
క్రీడలు
బంగ్లా చిత్తు.. WTC టాప్లో SA


