WGL: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా గురువారం వరంగల్ కాశిబుగ్గలోని ఆమె విగ్రహానికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరా గాంధీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొండా సురేఖ


