హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు

MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ప్రవీణ వెల్లడించారు. గురువారం యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న పలు పరీక్ష కేంద్రాలను అధికారి పరిశీలించారు. పరీక్షలను నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా, పగడ్బందీగా నిర్వహించాలని పరీక్ష కేంద్రాల నిర్వాహకులకు సూచించారు.