NGKL: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని BSP జిల్లా అధ్యక్షుడు బోనాసి రాంచందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ దేవసహాయంకు వినతిపత్రం అందజేశారు. నాసిరకమైన భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్లు, నిర్లక్ష్య అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్


