JN: కొడకండ్ల మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని కోరుతూ బస్టాండ్ చౌరస్తా వద్ద ఉప సర్పంచ్ ఎండీ షేన్న ఆధ్వర్యంలో రెండో రోజు రిలే నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు, BRS, BJP కార్యకర్తలు, గ్రామస్థులు సుమారు 25 మంది పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించి మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వారు కోరారు.
తెలంగాణ
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం రిలే నిరసన


