తన భార్య లూసీ పుట్టినరోజు, తల్లిదండ్రులు, పిల్లలు స్టేడియంలో ఉండటంతో ఈ ఇన్నింగ్స్ మరింత ప్రత్యేకంగా మారిందని హెన్రీ నికోల్స్ భావోద్వేగంగా చెప్పాడు. ఫిలిప్స్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచాడని, అతడి ఉత్సాహం తనకు కలిసి వచ్చిందని తెలిపాడు. ఇద్దరూ వేగంగా పరుగులు తీసి నాటౌట్‌గా నిలవడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని నికోల్స్ పేర్కొన్నాడు.
క్రీడలు
భార్య పుట్టినరోజునే నికోల్స్ సెంచరీ


