హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌పై ఆయుష్మాన్ స్పెషల్ పోస్టు

'టైమ్100 నెక్ట్స్ ఇండియా' తొలి జాబితాలో చోటు దక్కించుకున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై నటుడు ఆయుష్మాన్ ఖురానా భావోద్వేగ నోట్ రాశాడు. వైభవ్ ప్రయాణం యువ భారతీయులు పెద్ద కలలు కనేలా ధైర్యాన్ని ఇస్తుందని కొనియాడాడు. ఈ 100 మంది జాబితాలో సానియా మీర్జా, పవన్‌కుమార్ చందన, అలియా భట్, గుకేశ్ తదితర ప్రముఖులు కూడా నిలిచారు.