హైదరాబాద్: 28°C
క్రీడలు

సౌతాఫ్రికా ప్లేయర్‌ ప్రపంచ రికార్డు

BANతో జరిగిన తొలి టెస్టులో సొంతగడ్డపై SA తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రొటీస్ స్పిన్నర్ సైమన్ హార్మర్ (6/51) అద్భుత బౌలింగ్‌తో బంగ్లాను 168 పరుగులకే కుప్పకూల్చాడు. ఈ క్రమంలో టెస్టుల్లో రెండో ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ సగటుతో కనీసం 50 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి, ENG బౌలర్ బాబీ పీల్ పేరిట ఉన్న 130 ఏళ్ల ప్రపంచ రికార్డును హార్మర్ బద్దలు కొట్టాడు.