SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలో 28 వార్డులకు సంబంధించి 65 మంది కౌన్సిలర్ అభ్యర్థులతో తుది జాబితా ను కమిషనర్ రవి గురువారం సాయంత్రం విడుదల చేశారు. చైర్ పర్సన్ పదవికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ తరఫున కూన ప్రమీల, కాంగ్రెస్ తరఫున కల్యాణి లక్కి నేని, వైఎస్సార్‌సీపీ తరఫున బొడ్డేపల్లి అజనత కుమారి పోటీలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థుల తుది జాబితా విడుదల


