ASF: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పేషెంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ కార్మికుల వేతనాలను రూ.20,243లకు పెంచేందుకు డీఎంఈ అంగీకరించారని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
కాంట్రాక్ట్ కార్మికుల జీతాల పెంపుపై చర్చలు సఫలం


