హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీధి కుక్కల పంజాకు లేగ దూడ బలి

MDK: వెల్దుర్తి మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గురువారం కటికే సర్దార్ లేగ దూడపై కుక్కల గుంపు దాడి చేయగా మృతి చెందింది. ఇంతకుముందు వృద్ధులు, చిన్నారులపైనా దాడులు జరిగాయని, అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే కుక్కల బెడద నివారించాలని డిమాండ్ చేస్తున్నారు.