హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి చేసిన వ్యక్తిని శిక్షించాలి

MHBD: నల్లగొండలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని TUCI తొర్రూరు ఏరియా కమిటీ అధ్యక్షులు శ్రీరాం పుల్లయ్య అన్నారు. ఈ సందర్భంగా అయన మున్సిపల్ కార్మికులతో కలిసి మాట్లాడుతూ... రెక్కలు ముక్కలు చేసుకోని కష్టపడుతూ... ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తున్న పారిశుద్ధ కార్మికులపై ఇలాంటి దాడులకు పాల్పడం సిగ్గుచేటన్నారు.