PPM: ఆర్థిక ఇబ్బందులతో చిన్నారి వైద్య చికిత్సకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అండగా నిలిచారు. ఐదేళ్ల చిన్నారి యమ్మల ఆశిష్ వైద్య చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి రూ. 5,06,528 ఆర్థిక సహాయం మంజూరయ్యేలా చొరవ తీసుకున్నారు. సీతానగరం మండలం బూర్జ గ్రామానికి చెందిన యమ్మలఆశిష్ వైజాగ్ లో చికిత్స పొందుతున్నాడు.
ఆంధ్రప్రదేశ్
చిన్నారి వైద్య చికిత్సకు సీఎంఆర్ఎఫ్ సాయం


