KMM: ఖమ్మం నగరంలో గంజాయి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీపీ సునీల్ దత్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి కేసుల వివరాలు, రికార్డులను పరిశీలించారు. గంజాయి అక్రమ రవాణాదారులపై పీడీ యాక్ట్ అమలు చేయాలని, రాత్రి వేళల్లో గస్తీ పెంచి శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
తెలంగాణ
పోలీసులకు సీపీ సునీల్ దత్ కీలక ఆదేశాలు


